ఫిజికల్ డిస్టెన్స్ , డిజిటల్ సోషలైజేషన్ పాటిద్దాం
ఫిజికల్ డిస్టెన్స్ , డిజిటల్ సోషలైజేషన్ పాటిద్దాం -ఈ క్లిష్ట సమయంలో అందరం ధైర్యంగా పోరాడదాం -ప్రవాస తెలుగువారితో వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం వివిధ దేశాల్లోని ప్రవాస తెలుగువారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహి…