కథ:
1980లో కశ్మీర్ పండిట్‌లు జమ్మూ కశ్మీర్ వదిలివెళ్లాలంటూ పాకిస్తాన్ ఉగ్రవాదులు వారిపై దాడులకు దిగుతారు. ఘాజీబాబా(అబ్బూరి రవి) నేతృత్వంలోని ఓ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడుతుంది. పండిట్‌లను కశ్మీర్ నుంచి పంపించేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించాలనేది వారి కుట్ర. అయితే కొంతకాలం తర్వాత ఘాజీబాబా కశ్మీర్‌ను వదిలి హైదరాబాద్‌కు వస్తాడు. ఘాజీబాబా హైదరాబాద్‌కు వచ్చాడని తెలుసుకున్న ఎన్.ఎస్.జి కమాండో కెప్టెన్ అర్జున్(ఆది) పక్కా వ్యూహంతో అతడిని అరెస్ట్ చేస్తాడు. ఘాజీబాబాకు ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష వేస్తుంది.
‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ మూవీ రివ్యూ